ప్రీఫైనల్ పరీక్షలు 4 నుంచి*
*🔶️పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను ఏప్రిల్ 4 నుంచి 12వరకు నిర్వహించనున్నారు. పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి నిర్వహించనున్నందున నాలుగో తేదీ నుంచి ప్రీఫైనల్ పరీక్షల నిర్వహణకు టైంబుల్ విడుదల చేశారు. ఉదయం 9.15గంటల మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహించనున్నారు.*
🔷️🔶️🔷️🔶️🔷️
0 comments:
Post a Comment