*సంక్రాంతి సెలవులు*
ఆంధ్ర ప్రదేశ్ లో పాఠశాలల సంక్రాంతి సెలవులలో ఎట్టి మార్పులేదని పాఠశాల విద్యా శాఖ తెలిపింది. ముందు ప్రకటించిన ప్రకారం పాఠశాలలు జనవరి17వ తేదీన పునఃప్రారంభం అవుతాయి
*సంక్రాంతి సెలవులు జనవరి 20 వరకు పొడిగింపు అనే వార్త అవాస్తవం*
:: *SRI PRATHAP REDDY , DIRECTOR, SCERT-AP*
0 comments:
Post a Comment