Wednesday, January 12, 2022

📚 ఫ్లాష్ .. గ్రామ, వార్డు సచివాలయాల లో మహిళా పోలీస్ వారి పూర్తి సర్వీస్ రూల్స్ తో కూడిన GO.MS.NO-1విడుదల. మొత్తం 5 కేటగిరీలలో పదోన్నతులు.*1. *మహిళా పోలీస్* గా కనీసం *ఆరు సంవత్సరాలు* సర్వీస్ చేసినచో *సీనియర్ మహిళా పోలీస్* కు అర్హత సాధిస్తారు2. *సీనియర్ మహిళా పోలీస్* గా కనీసం *ఐదు సంవత్సరాలు* సర్వీస్ చేసినట్లయితే *అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్)* కు అర్హత సాధిస్తారు. 3.*అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్)* గా కనీసం *ఐదు సంవత్సరాలు* సర్వీస్ చేసినచో *సబ్ ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్)* కు అర్హత సాధిస్తారు.4. *సబ్ ఇన్స్పెక్టర్( మహిళా పోలీస్)* గా కనీసం *ఐదు సంవత్సరాలు* సర్వీస్ చేసిన తో *ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) నాన్ గెజిటెడ్* కు అర్హత సాధిస్తారు.*పూర్తి సమాచారం మరియు ఉత్తర్వుల కాపీ👇👇👇


0 comments:

Post a Comment